LSG vs SRH ప్రిడిక్షన్ 2023, ప్రివ్యూ ఐపిఎల్ 10వ మ్యాచ్

LSG vs SRH ప్రిడిక్షన్ 2023 (LSG vs SRH Prediction 2023) : IPL సీజన్ 2023 యొక్క 10వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. సూపర్ జెయింట్స్ జట్టు వారి సొంత మైదానంలో చాలా విధ్వంసకరంగా ఆడుతుంది. ఎందుకంటే ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఈ జట్టు ఢిల్లీని ఓడించింది. కానీ చెన్నైతో జరిగిన మ్యాచులో లక్నో ఓడిపోయింది. మరోవైపు, సన్‌రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడితే, వారు తమ మొదటి మ్యాచ్‌లో ఓడిపోయారు. కాబట్టి ఖచ్చితంగా రెండు జట్లు పునరాగమనం చేయడానికి బాగా ఆడతాయని అనిపిస్తుంది.

Contents

LSG Vs SRH ప్రిడిక్షన్ 2023: చెన్నై చేతిలో ఓడిన LSG

ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఢిల్లీ మీద గెలిచిన తర్వాత పెరిగిన లక్నో యొక్క ఆత్మ విశ్వాసం, చెన్నై చేతిలో ఓడిపోయిన తర్వాత కొద్దిగా దెబ్బతింది. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ టీం హైదరాబాద్‌ మీద విజయం సాధించి తిరిగి నమ్మకం పొందాలని భావిస్తుంది. తద్వారా ఐపీఎల్‌లోని తదుపరి మ్యాచ్‌లకు బలంగా ఉండాలని అనుకుటుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఈ జట్టు బ్యాట్స్‌మెన్లు బాగానే రాణించినా బౌలర్లు చాలా పరుగులు సమర్పించారు. మరి సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై లక్నో సూపర్ జెయింట్స్ ప్రదర్శన ఎలా ఉండబోతుందో చూడాలి.

LSG Vs SRH ప్రిడిక్షన్ 2023 : లక్నో జట్టు బ్యాట్స్‌మెన్స్

ఆటగాడు

ipl మ్యాచ్స్

పరుగులు

కేఎల్ రాహుల్

111

3917

నికోలస్ పూరన్

49

980

కైల్ మేయర్స్

02

126

LSG Vs SRH ప్రిడిక్షన్ 2023 : లక్నో జట్టు బౌలర్స్

ఆటగాడు

ipl మ్యాచ్స్

వికెట్లు

జయదేవ్ ఉనద్కత్

91

91

మార్క్ వుడ్

03

08

రవి బిష్ణోయ్

39

42

LSG Vs SRH ప్రిడిక్షన్ 2023 : అందుబాటులో మార్క్రమ్

ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాజయాన్ని చవిచూసిన సన్‌రైజర్స్, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ రెండో మ్యాచ్‌లో తన జట్టుతో జతకట్టవచ్చు. హైదరాబాద్ జట్టు 72 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సిన తొలి మ్యాచ్‌లో జట్టు వైస్ కెప్టెన్ భునేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. ఆ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ గానీ, బౌలర్లు గానీ తమ సత్తా చాటలేకపోయారు. ఇప్పుడు ఈ జట్టు కూడా మంచి ఫామ్‌లో నడుస్తున్న తన కెప్టెన్ కోసం ఎదురుచూస్తోంది. అయితే సన్‌రైజర్స్ కూడా తమ ముందు బలమైన లక్నో జట్టు ఉందన్న అవగాహనతో ఆడాలి.

LSG Vs SRH ప్రిడిక్షన్ 2023 : హైదరాబాద్‌ ముగ్గురు బ్యాట్స్‌మెన్లు


ఆటగాడు

ipl మ్యాచ్స్

పరుగులు

మయాంక్ అగర్వాల్

114

2354

రాహుల్ త్రిపాఠి

77

1798

ఐడెన్ మార్క్రమ్

20

527

LSG Vs SRH ప్రిడిక్షన్ 2023 : హైదరాబాద్‌ ముగ్గురు బౌలర్స్

ఆటగాడు

ipl మ్యాచ్స్

వికెట్స్

భువనేశ్వర్ కుమార్

147

154

నటరాజన్

36

40

ఉమ్రాన్ మాలిక్

18

25

చివరికి ఏ జట్టు గెలుస్తుందో చెప్పలేం కానీ గత రికార్డుల ప్రకారం ఈ మ్యాచ్‌లో లక్నో విజయం సాధించవచ్చు. ఎందుకంటే రెండు జట్ల మధ్య ఒకే ఒక మ్యాచ్ జరిగింది, అందులో లక్నో విజయం సాధించింది. ఇక ఈ ఏడాది కూడా రాహుల్ టీమ్ ఆడుతున్న తీరు బలంగా కనిపిస్తోంది. మీకు IPL 2023 గురించి మరింత సమాచారం కావాలంటే, Yolo247 బ్లాగ్ చూడండి. క్రికెట్, మిగతా ఆటల మీద బెట్టింగ్ కోసం ప్రముఖ సైట్ Yolo247 ఎంచుకోండి.


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి